CM YS Jagan Mohan Reddy launched the YSR Vahana Mithra scheme in Eluru On Friday. Under the programme, auto and taxi drivers will be provided with Rs 10000 each for their insurance purposes. Deputy Chief Minister Pilli Subhash Chandra Bose, Ministers Peri Nani, Alla Nani, Thane Vanitha, Cherukwada Sriranganatha Raju, Collector Muthyala Raju and other dignitaries participated in the event.
#YSRVahanaMithra
#ysjaganlatestnews
#APCMJagan
#AndhraPradesh
#Eluru
#autodriversSchemes
#ysrcp
#ysrcp Schemes
#CollectorMuthyalaRaju
#PilliSubhashChandraBose
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కలెక్టర్ ముత్యాల రాజు, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసగించారు. ‘వైఎస్సార్ వాహన మిత్ర’ కు ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి అక్టోబర్ 30 వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రోజు నుంచే పథకం అమలవుతుందన్నారు.